Avalaramesh
నా పెరు రమెష. ఇప్పుదె మీ బ్లొగ్ చూసాను. ఇంత మంది తెలుగు వాల్లు , తెలుగు లొ (సాధ్యమైనంత వరకు) మాత్లదుకొవతమ్ చాల సంతొషమ్ గా వుంది. మీ బ్లొగ్ ని చాల ఆసక్తి కరమ్ గా తయారు చెసారు. తెలుగు వాల్ల కోసమ్ వికీపీడీయా చేస్తున్నా ఈ కార్యక్రమమ్ చాలా బాగున్నది. నిజంగా చాలా సంతోసంగా ఉన్నది. నాకు వికీపీడీయా వెబ్ సైట్ చాలా బాగున్నది.
'కోస్టల్ వరల్డ్' పాఠక లోకానికి స్వాగతం!
సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, కోస్టల్ వరల్డ్. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే కోస్టల్ వరల్డ్ లక్ష్యం. 2010లో విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న కోస్టల్ వరల్డ్ ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.
తెలుగు భాషను తరతరాలకు ప్రవహించేలా తెలుగు తియ్యదనాన్ని ఎప్పటకి రుచించేలా కోస్టల్ వరల్డ్ వెబ్ పత్రిక ను తప్పనిసరిగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి ఉపయూగించుకుని రాబోయే తరాలకు మన అమ్మభాష మట్లాడటము లోని ఆప్యాయతని అందించాలని మనసారా కోరుతూ సంపాదకులకు మరొక్కసారి నా అభినందనలు తెలియచేస్తున్నాను.
ఆవల రమేష్ (ముఖ్య సంపాదకుడు)
ఆవల రాజేష్ అల్లు రామి నాయుడు కొండూరు శ్రీనివాసులు (సంపాదక వర్గం)
ఇదేవిదంగా మన తెలుగు వాల్ల కోసమ్ ఇటీవల కాలంలో తెలుగు వెబ్ సైట్ అన్ లైన్ న్యూస్ పేపర్ కోస్టల్ వరల్డ్ http://ecoastalworld.com/