Avalaramesh
Avalaramesh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున 12:10, 2 డిసెంబర్ 2011 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మొదటిపేజీ చర్చలో మార్పులు
మార్చుమొదటి పేజీ చర్చలో మీరు చేసిన మార్పులు వికీ విధానాలకు సరియైనది కాదు. వాటిని తొలగించడం జరుగుతుంది. మరింత వివరాలకు స్వాగతం పేరా లో(పైన వున్న) లింకులను చదవండి. -- అర్జున 12:12, 2 డిసెంబర్ 2011 (UTC)
గౌరవనీయులైన సంపాదకునికి నా నమస్కారాలు
మార్చు--Avalaramesh 07:03, 3 డిసెంబర్ 2011 (UTC)గౌరవనీయులైన సంపాదకునికి నా నమస్కారాలు.
అయ్యా! మీ వెబ్ సైట్ చాలా బాగుంది. మీరు తెలుగుజాతి గౌరవాన్ని , ప్రతిష్టని పెంచుతున్నాను .దానికి నేను ఆనంద పడిపోతున్నాను . మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
ధన్యవాదములు, ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు.
ఇట్లు సాహిత్య అభిమాని, ఆవల రమేశ్, పెద్ద పట్టపు పాలెం, ఉలవ పాడు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం (ఇండియా). సెల్: 9885969744