నా పూర్తి నామధేయము "చంద్రమౌళి భాను చైతన్య". స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా లోని మండపేట వద్ద వల్లూరు గ్రామం. విద్యాభ్యాసం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో సాగినా, ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాను. ప్రస్తుతం హైదరాబాదులో కంప్యూటర్ మాధ్యమములో ఉద్యోగం చేస్తున్నాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు.

2006లో "లలిత కుమారి" తో వివాహమైంది