ప్రముఖ స్వతంత్ర సమరయోధులు దుర్గాసి అగ్గిరాములు @ దుర్గాసి రాములు వీరి జననం 1878 వ సం // , మరణం 7వ తేదీ సెప్టెంబర్ 1970 వ సం //లో విజయవాడలో మరణించారు..వారు మరిణించిన సమయానికి 92 సం లు గా చేపేరు .. వీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అనుచరులలో ఒకరు..! అహింస మార్గంలో విదేశీ పాలనను అంతమొందించాలనే లక్ష్యంతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాయి ,స్వాతంత్ర్య సమరయోధుడు ఒకవైపు గాంధీజీ మొదలైన అనేక నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది చరణలో పెట్టిన మహనీయుడు బోస్, విజయవాడ వచ్చినప్పుడు వారి తో పరిచయం ఏర్పడింది ,తరువాత వారి అనుచర గానంలో ఒకరైయరు.1905లో జరిగిన స్వదేశీ ఉద్యమంలో విజయవాడలో ముఖ్యమైన భూమిక పోషించారు.స్వాతంత్రోద్యమ సమయంలో విదేశీ వస్తువుల బహిష్కరణ, సారా వ్యతిరేక ఉద్యమం మొదలైన కార్యక్రమాలు చేపట్టాయి.విదేశీ వస్తువుల బహిష్కరణ మొట్టమొదట సరిగా విజయవాడలో అగ్గిరాములు దహనం చేశారు అందుకే ఆయనకు అగ్గిరాములు అనే పేరు వచ్చింది.

వులు

పేట లో అగ్గిరాములు పేరు మీద ఒక వీధి ఉంది ..చిట్టినగర్ లో దుర్గాసి రాములు వీధి కూడా వారిదే..