నూతన సంవత్సర శుభాకాంక్షలు మార్చు

నింగిలోన తారల వెలుగులలో
పసిపాప నవ్వులోని తలుకులతో
కదలనా ఎగిసిపడే కెరటాలతో
కురిసీ కురియని మంచులో
విరిసీ విరియని వెన్నెల సువాసనలతో
ఈ చల్లని రాత్రి చెలిమి తీగ పందిరికింద
గత స్మ్రుతుల జ్ఞాపకాలను తలచుకొంటూ
ఊహల పల్లకిని మోసుకువచ్చే
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
నూతన సంవత్సర శుభాకాంక్షలు