Krishnareddy.mech గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mradeepbot (చర్చ) 10:32, 17 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
పాత చర్చల నిక్షిప్తం

మీ చర్చా పేజీ చర్చలతో నిండి పోయిందా? అయితే పాత చర్చలను భద్రపరుచుకోండి. భద్రపరచడం చాలా సులువు. మీ చర్చాపేజీ లో {{పాత చర్చల పెట్టె|auto=small}} అని చేర్చుకోండి. తరువాత సభ్యులపై చర్చ:మీ సభ్యనామము/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి మీ ప్రస్తుత సందేశాలన్నింటినీ ఈ పేజీలోకి తరలించి సేవ్ చేయండి.

ఉదాహరణకు మీ సభ్యనామం రాముడు అనుకుందాం. సభ్యులపై చర్చ:రాముడు/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి పాతచర్చలను ఇందులోకి తరలించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ సభ్య నామం తెలుగులో మార్చు

కృష్ణా రెడ్డి గారూ!. ఈ పేజీ పైన నొక్కి తెలుగులోకి ఏ విధంగా మార్చాలనుకుంటూన్నారో చెప్పండి. ఇంకా ఏదైనా సందేహాలుంటే తప్పక అడగండి. రవిచంద్ర(చర్చ) 12:48, 2 జనవరి 2009 (UTC)Reply

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

వికిపేడియాలో సమయం తేడాగా చుపిస్తోంది దీనిని మార్చలేరా ఒక్కసారి చూడండి.క్రిష్ణారెడ్డి సోము 12:53, 2 జనవరి 2009 (UTC)

  • వికీపీడియాలో టైమ్‌స్టాంపు సెంట్రల్ సర్వర్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మార్చడానికి వీలుపడదు. వికీపీడియాను అన్ని దేశాల వారు సందర్శిస్తుంటారు కాబట్టి, ఒక ప్రామాణిక కాలం ఉండాలి కాబట్టి అలా ఉంచుతారు. రవిచంద్ర(చర్చ) 12:57, 2 జనవరి 2009 (UTC)Reply

మార్పు వివరములు మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

నేను కవితలు అనే ఒక శీర్షికను వ్రాశాను. అది వెతుకుతుంటే కనిపించడంలేదు. కాని చర్చలో వుంది. అది సెర్చ్ లో కనిపించదా?క్రిష్ణారెడ్డి సోము 05:34, 3 జనవరి 2009 (UTC)


కృష్ణారెడ్డి గారూ! నమస్కారం. మీరు వ్రాసిన కవిత చర్చ:కవిత (1976) అనే పేజీలో ఉన్నది. ఇది బహుశా "కవితలు" అనే క్రొత్త వ్యాసంగా కాకుండా మీరు చర్చ:కవిత (1976)లోనే ఒక సెక్షన్‌గా వ్రాసి ఉంటారు. లేదా మరేదో పొరపాటు జరిగి ఉండవచ్చును. దయచేసి క్రింది విషయాలు గమనించండి.

  • తెలుగు వికీపీడియాలో "వెతుకు" (సెర్చి) సరిగా పని చేయడంలేదు. వ్యాసం పేరు యధా తధంగా ఎడమ ప్రక్కన బాక్సులో వ్రాసి "వెళ్ళు" అంటే మాత్రమే పని చేస్తుంది.
  • స్వీయ కవితలు వ్యాసాల రూపంలో వ్రాయడానికి వికీ సరైన చోటు కాదు. ఇక్కడ వ్యాసాలు మాత్రమే వ్రాయాలి.
  • మీ కవిత బాగున్నది. దానిని మీ సభ్యుని పేజీ వాడుకరి:Krishnareddy.mechలోకి కాపీ చేశాను. మీకు అభ్యంతరం ఉండదనుకొంటాను.
  • మీకు ఆసక్తి ఉన్న విషయాల గురించి తెలుగు వికీలో వ్యాసాలు వ్రాయమని కోరుతున్నాను.
  • ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో అడుగగలరు.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:21, 3 జనవరి 2009 (UTC)Reply