సరయు రావు

అమెరికా సినీ నటి

సరయు రావు అమెరికన్ నటి. ఆమె ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి కుమార్తె[1]. ఆమె అమెరికాలో ఫాక్స్ కంపెనీ రూపొందించిన ప్రసిద్ధ హాస్య కార్యక్రమం సన్స్ ఆఫ్ టక్స్న్' లో ఆవర్తన పాత్రలలో నటించి ప్రసిద్ధురాలైనారు. అదే విధంగా ఆమె అనేక ప్రసిద్ధ టెలివిజన్ కార్యక్రమాలలో నటించారు.

సరయు రావు
జననం
మాడిసన్,విస్కోన్‌సిన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
సరయు రావు యొక్క తల్లి నిడదవోలు మాలతి చిత్రం

నటనా ప్రస్థానం

మార్చు

ఆమె 2007 లో విడుదలైన సినిమా లయన్స్ ఫర్ లాంబ్స్తో ప్రసిద్ధురాలయినది. ఆసినిమాలో ఆమెతో పాటు రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, టాం క్రూసే, మెరియల్ స్ట్రీప్లు నటించారు..[2] ఆమె బోనస్, బిగ్ బ్యాంగ్ థియరీ, హాథోర్నె, NCIS: Los Angeles, టూ అండ్ ఎ హాఫ్ మెన్ వంటి టెలివిజన్ కార్యక్రమాలలో అతిథి పాత్రలు పోషించారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె మాడిసన్,విస్కోన్‌సిన్ లోని వెస్టు హై స్కూలులో చదివారు.[2] ఆమె శాన్‌ఫాన్సిస్‌కో లోణి అంరికన్ కాన్సెర్వేటరీ థియేటర్ నుండి 2005 లో నటనలో మాష్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.[3]

ఫిల్మోగ్రఫీ

మార్చు

చిత్రాలు

మార్చు

టెలివిజన్

మార్చు

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సరయు_రావు&oldid=2890468" నుండి వెలికితీశారు