వాడుకరి:Mpradeep/సూచనలు
ఈ పేజీలోని సూచనలను ఎవరయినా మార్చవచ్చు. మీరు చేయాలనుకున్న మార్పులు మీకు నచ్చితే గనక వాటిని నిస్సంకోచంగా చేయండి.
సభ్యత్వం లేకుండా వికీపిడియాలో ప్రయోగాలు చేస్తున్న వారికోసం
మార్చు[[...]]లో మీరు చేసిన ప్రయోగం ఫలించింది, ధన్యవాదాలు! కానీ మీరు ప్రయోగాలు చేయటానికి [[Wikipedia:ఇసుకపెట్టె|వికీపిడియాలో ఇసుకపెట్టె]] అనే ఒక పేజీ ఉంది. అక్కడ మీకు కావలిసినన్ని ప్రయోగాలు చేయండి. మీకు వికీపిడియాలో [[Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి|దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] అనే పేజీ చాలా సహాయకారిగా ఉండవచ్చు. ఇది తెలుగు వికీపిడియా, అంటే పేజీలు సాధ్యమయినంతవరకు తెలుగులోనే ఉండాలి. ఆంగ్ల పేజీలను సృష్టించవద్దు! తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి [http://groups.google.com/group/soc.culture.indian.telugu/browse_thread/thread/48eac8e35ba0bef4/69ec85d46731ce73 గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని] చదువండి. తరువాత తెలుగులో రాయడానికి [http://padma.mozdev.org/ పద్మ] అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా [http://lekhini.org/ లేఖిని]ని కూడా ఉపయోగించవచ్చు. మీరు ఒక [[Special:Userlogin|సభ్యత్వాన్ని]] తీసుకోండి, అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరు పైనే ఉంటాయి. మీకు ఒక గుర్తింపు కూడా రావచ్చు. వికీపిడియాలో [[Wikipedia:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|సభ్యతం ఎందుకు]] తీసుకోవాలి, అలా సబ్యత్వం ఉండటం వలన ఏర్పడే లాభాలను కూడా తెలుసుకోండి. వికీపిడియా [[Wikipedia:సముదాయ పందిరి|సముదాయ పందిరి]]లో ప్రస్తుతము జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. --~~~~
...లో మీరు చేసిన ప్రయోగం ఫలించింది, ధన్యవాదాలు! కానీ మీరు ప్రయోగాలు చేయటానికి వికీపిడియాలో ఇసుకపెట్టె అనే ఒక పేజీ ఉంది. అక్కడ మీకు కావలిసినన్ని ప్రయోగాలు చేయండి. మీకు వికీపిడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనే పేజీ చాలా సహాయకారిగా ఉండవచ్చు.
ఇది తెలుగు వికీపిడియా, అంటే పేజీలు సాధ్యమయినంతవరకు తెలుగులోనే ఉండాలి. ఆంగ్ల పేజీలను సృష్టించవద్దు! తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదువండి. తరువాత తెలుగులో రాయడానికి పద్మ అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా లేఖినిని కూడా ఉపయోగించవచ్చు.
మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకోండి, అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరు పైనే ఉంటాయి. మీకు ఒక గుర్తింపు కూడా రావచ్చు. వికీపిడియాలో సభ్యతం ఎందుకు తీసుకోవాలి, అలా సబ్యత్వం ఉండటం వలన ఏర్పడే లాభాలను కూడా తెలుసుకోండి. వికీపిడియా సముదాయ పందిరిలో ప్రస్తుతము జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:00, 26 ఏప్రిల్ 2006 (UTC)
కాపీ హక్కుల సూచన
మార్చు== [[:బొమ్మ:xyz]] == ఈ బొమ్మకు సరైన కాపీహక్కు వివరాలు తెలుపలేదు. దయచేసి ఈ బొమ్మకు ఒక [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా|కాపీహక్కు పట్టీని]] తగిలించండి. అలాగే మీకు ఈ బొమ్మ ఎలా, ఎక్కడి నుండి వచ్చిందో తెలుపండి. __~~~~
ఈ బొమ్మకు సరైన కాపీహక్కు వివరాలు తెలుపలేదు. దయచేసి ఈ బొమ్మకు ఒక కాపీహక్కు పట్టీని తగిలించండి. అలాగే మీకు ఈ బొమ్మ ఎలా, ఎక్కడి నుండి వచ్చిందో తెలుపండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:09, 4 ఫిబ్రవరి 2008 (UTC)