Nikhil Dulam
Joined 14 ఆగస్టు 2019
అందరికీ నమస్కారం!
నా పేరు నిఖిల్ దూలం. నేను తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట కు చెందినవాడిని.
నా గురించి
మార్చు- వృత్తి: అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను.
- వికీపీడియాలో పాల్గొనడానికి కారణం: తెలుగు వారికి సహాయం చేయడానికి.
నేను సహాయం చేయగల ప్రాంతాలు
మార్చు- ఆర్థిక వ్యవస్థ
- అంతరిక్షం
- చరిత్ర
నా సంప్రదింపు వివరాలు
మార్చు- ఇమెయిల్: మెయిల్ చెయండి.
- వాడుకరి చర్చా పేజీ: నిఖిల్ దూలం .
నా ఆసక్తులు
మార్చు- ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి.
- అంతరిక్షం సంబంధించినవి.
- చరిత్ర గురించి
దయచేసి నా పేజీని సందర్శించడానికి మరియు నాతో కనెక్ట్ అవ్వడానికి సంకోచించకండి.