వాడుకరి:Pavan santhosh.s/నివేదికలు
సీఐఎస్ ఎ2కె ఉద్యోగిగా, సముదాయానికి బాధ్యునిగా నేను సమర్పించే నివేదికలు అటు సీఐఎస్ ఎ2కె వారికి, ఇటు సముదాయానికి కూడా చేరేందుకు వీలుగా ఈ పేజీ సృష్టిస్తున్నాను. దీనికి ఉపపేజీల్లోనూ, ఈ పేజీల్లోనూ నా నివేదికలు ఉంటాయి.
నివేదిక | రచ్చబండలో ప్రచురితమైందా? | రచ్చబండలో శీర్షిక (ప్రాజెక్టు ఏదో చూసి వెతకగలరు) | ఇతరత్రా (ఎక్కడో పేర్కొనండి) |
---|---|---|---|
సీఐఎస్ - ఎ2కె 2015-16 ప్రణాళికపై ప్రగతి, జూలై - నవంబర్ 2016 (వికీపీడియా) | సీఐఎస్ - ఎ2కె తెలుగు వికీపీడియా కార్యప్రణాళిక 2015-16కు సంబంధించిన అభివృద్ధి, జూలై - నవంబరు 2015 నివేదిక | ఇక్కడ | |
సీఐఎస్ - ఎ2కె 2015-16 ప్రణాళికపై ప్రగతి, జూలై - నవంబర్ 2016 (వికీసోర్సు) | సీఐఎస్ ఎ2కె తెలుగు వికీసోర్సు ప్రణాళిక 2015-16పై జూలై - నవంబర్ జరిగిన కృషి | ఇక్కడ |