వాడుకరి:Pavan santhosh.s/నివేదికలు/సీఐఎస్ - ఎ2కె 2015-16 ప్రణాళికపై ప్రగతి, జూలై - నవంబర్ 2016

సీఐఎస్ ఎ2కె తెలుగు ప్రోగ్రాం అసోసియేట్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాను. ఆ క్రమంలో ఇప్పటివరకూ సీఐఎస్ ఎ2కె వారి తెలుగు వికీసోర్సు 2015-16పై జరిగిన ప్రగతిని ప్రోగ్రామ్ ఆఫీసర్ సహకారంతో పరిశీలించాను. మా పరిశీలనలో కనిపించిన అంశాలివి. చేసినదేమిటి, చేయవలసినవాటిలో ప్రధానమైనవేమిటి చర్చించమని సముదాయ సభ్యులను కోరుతున్నాను.

తెలుగు వికీపీడియా ప్రణాళిక మార్చు

ప్రణాళికలోని అంశాల ఆధారంగా మార్చు

ప్రణాళిక శీర్షిక చేయాలని అంచనా వేసిన కార్యకలాపాలు అంచనా ఫలితాలు జరిగిన కృషి ఫలితం
సంస్థాగత భాగస్వామ్యాలు (విశ్వవిద్యాలయాలూ, కళాశాలలతో) ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులతో బోటనీ వ్యాసాలపై కృషి జరిగింది 100 బోటనీ వ్యాసాలు
పట్టణాలూ, నగరాలలో వికీపీడియా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి
  • విజయవాడ, గుంటూరుల్లో ఒక్కో కార్యక్రమం జరిగింది
  • అవనిగడ్డలో ప్రణాళిక వేసుకున్న కార్యక్రమం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆగింది. భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాం.
ప్రత్యేకించిన ఫలితాలు ఇప్పటివరకూ లేవు
వాడుకరి అభిరుచి జట్టులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి జరగలేదు ఫలితాలు లేవు
వాడుకరులకు శిక్షణ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి జరగలేదు ఫలితాలు లేవు
కాపీరైట్ సీసీ లైసెన్సుల మీద శిక్షణ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రమ్య కాపీరైట్ మేన్యువల్ గురించి సముదాయ సభ్యుల వద్ద సూచనలు తీసుకున్నారు, తదుపరి కార్యకలాపాలు జరుగుతున్నాయి. పని అభివృద్ధిలో ఉంది, ఫలితాలు భవిష్యత్తులో వెలువడుతాయి.
తెవికీ సముదాయ సమావేశాలు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నెలవారీ సమావేశాలకు కోరిన సహకారం అందిస్తున్నారు. గుంటూరు, విజయవాడల్లో ఎడిట్-అ-థాన్లు జరిగాయి. సముదాయం సమావేశాల్లో సముదాయ నిర్మాణ కృషి చేస్తోంది
తెవికీ పుష్కరోత్సవం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మెయిల్ లో సముదాయ సభ్యులుగా గతంలో కార్యక్రమం పట్ల ఉత్సాహం చూపిన పవన్ సంతోష్ తదితరులతో అర్జున, వైజాసత్య గార్లతో ‘‘తెవికీ పుష్కరోత్సవం’’ వల్ల సముదాయానికి ప్రయోజనం ఏమిటో చెప్పి ముందుకు వెళ్ళాలని సూచించారు. సముదాయ సభ్యునిగా ఉన్నప్పుడు పవన్ సంతోష్ ఈ అంశాన్ని హైదరాబాద్ నెలవారీ సమావేశంలో చర్చించగా భాస్కరనాయుడు గారు, కశ్యప్ గారు తదితరులు దాని ప్రయోజనం ఉందని నిర్వహించాలని భావించారు. ఇదంతా నెలవారీ సమావేశం నివేదికలో నివేదించబడింది. ఈ ఆన్-వికీలో చర్చ జరిగాకా సముదాయం ఏకాభిప్రాయాన్ని బట్టి ఇది నిర్ణయింపబడుతుంది. సముదాయ నిర్ణయాన్ని అనుసరించి దీనిపై కృషి ప్రారంభమవుతుంది.
తెలుగు కథా రచయితల ప్రాజెక్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యులకు సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి గతంలో అవసరమైన సోర్సు అందజేశారు. కృషి ప్రారంభం కావాల్సివుంది. సీఐఎస్ ఎ2కె సోర్సు అందజేసింది, కృషి ప్రారంభమైతే సహకారం అందిస్తుంది.
లంబాడీ-బంజారా ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్రాజెక్టు నడిపిస్తానన్న సముదాయ సభ్యుడు మల్లేశ్వర నాయక్ గారు ముందుకు రాలేదు. ప్రాజెక్టును స్వీకరిస్తానన్న సముదాయ సభ్యుడు స్పందించలేదు. స్పందిస్తే సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తుంది.
ముఘల్ చక్రవర్తుల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్రాజెక్టును నడిపించిన టి.సుజాత గారికి సీఐఎస్ ఎ2కె అవసరమైన సహకారం అందించింది. సముదాయ సభ్యురాలు ముందు ఆశించిన 12 పేజీల్లో పది పూర్తయ్యాయి.
కంప్యూటర్ హార్డువేర్ ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది.
తెలుగు పండుగల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది.
తెలుగు సినిమా ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యునిగా గతంలో పవన్ సంతోష్, సముదాయ సభ్యులు రాజశేఖర్, సుల్తాన్ ఖాదర్ గార్లు ప్రణాళిక రూపొందించుకుని కృషిచేస్తున్నారు. అది అలావుండగా సీఐఎస్ ఎ2కె వారు వీరిలో కొందరికీ, ఇతర వికీపీడియన్లకు తమవద్ద ఉన్న మూలాలు పంచుకున్నారు. ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు మూలాలు అందజేశాము. అవసరం మేరకు వారు వినియోగించుకుంటారు.
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సరిపడ మూలాలను వికీసోర్సులో చేర్చి దాన్ని సముదాయ సభ్యులు వినియోగించుకునేందుకు సీఐఎస్ ఎ2కె అందించింది. సముదాయ సభ్యులు భాస్కరనాయుడు గారు వినియోగించుకుని కృషిచేస్తున్నారు. ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తోంది.
సాహిత్యం వేదిక ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యుడు వ్యతిరేకించివుండడంతో ఇది చేయట్లేదు. ఫలితాలు లేవు
తెలుగు వికీపీడియా గ్రామాల ప్రాజెక్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గణాంకాల విషయంలో సముదాయ సభ్యులకు మూలాలు అందించి సీఐఎస్ ఎ2కె సహకరిస్తోంది. గ్రామ వ్యాసాలకు ఉపకరించే విషయంపై ఇప్పటికే ఆర్టీఐ వేశాం, ఫలితాలు అందగానే పంచుకోనున్నాం. గ్రామ వ్యాసాల విషయంలో జరుగుతున్న ఖాళీ శీర్షికల చేర్పు అంశంలో సీఐఎస్ ఎ2కె నుంచి ఏ ప్రమేయం లేదు. గ్రామ వ్యాసాల అభివృద్ధికి ప్రాజెక్టు ఉఫకరిస్తోంది.
నెలవారీ మొలకల జాబితా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నెలవారీ మొలకల జాబితా ప్రతినెలా తయారవుతోంది. కొన్నిమార్లు సీఐఎస్ ఎ2కె ప్రతినిధి రచ్చబండలో ప్రకటించారు. నాణ్యత పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయి
వికీడేటా అవగాహన సదస్సులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ వ్యతిరేకత వల్ల జరగలేదు ఫలితాలు లేవు
పాలిసీ స్థాయి పనులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి టిటో దత్తా ఈ అంశంపై పనిచేస్తున్నారు. పాలసీ కరపుస్తకాలు తయారుచేసేందుకు తెలుగు వికీపీడియన్ల సూచనలు, అవసరాలు వంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు. అంశం ప్రగతిలో ఉంది, ఫలితాలు అందుబాటులోకి వస్తుంది.

కార్యాచరణకు నిర్దేశించుకున్న లక్ష్యాల ఆధారంగా మార్చు

ఇవి పై కార్యప్రణాళికను, లేదా సముదాయం సూచించే ఇతర కార్యప్రణాళికను అమలుచేయడం ద్వారా లభించాలని సీఐఎస్ ఎ2కె తనకు నిర్దేశించుకున్న లక్ష్యాల పట్టిక.

పారామీటర్లు (సంఖ్యాపరంగా) ఫిబ్రవరి 28, 2015 నాటికి ఉన్నవి జూన్ 30, 2016 నాటికి లక్ష్యం జూన్ 30, 2016 నాటికి స్వప్నం ఇప్పటికి సాధించినది వ్యాఖ్య
వాడుకరుల సంఖ్య 854 1100 1200 911 (అక్టోబర్ 2015 నాటికి) లక్ష్యం సాధించాల్సివుంది
క్రియాశీల వాడుకరుల సంఖ్య 70 100 120 46 (అక్టోబర్'15 నాటికి) లక్ష్యం సాధించాల్సివుంది
వ్యాసాల సంఖ్య 61,406 65,000 68,000 63,000 (అక్టోబర్'15 నాటికి) లక్ష్యం సాధించాల్సివుంది
2kb కన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న వ్యాసాల శాతం 40% 50% 55%
సంస్థాగత భాగస్వామ్యాల సంఖ్య 4 3 7 - లక్ష్యం సాధించాల్సివుంది
కొత్తవాడుకరుల సంఖ్య 190 (క్రితం సంవత్సరంలో) 220 370 95 (జనవరి-అక్టోబర్) లక్ష్యం సాధించాల్సివుంది
అవుట్ రీచ్ కార్యక్రమాల సంఖ్య 15 15 20 3 లక్ష్యం సాధించాల్సివుంది

cohort analysis results మార్చు

గమనిక: ఈ కింది పట్టికలను సీఐఎస్ ఎ2కె జట్టు సమీక్షించే అవకాశాలు ఉన్నాయి, కొద్ది వారాల్లో మార్పులు జరగవచ్చు. పూర్తయ్యాకా ఈ నోట్ తొలగిస్తాను:

మొత్తం బైట్లు

ప్రాజెక్టు మొత్తం తొలగించిన బైట్లు (negative_only_sum) చేర్చిన బైట్ల నుంచి తొలగించినవి తీసేయగా (net_sum) చేర్చినవి మాత్రమే (positive_only_sum) తొలగించినవీ, చేర్చినవీ కలిపి (absolute_sum)
తెవికీపీడియా -4125 143959 148084 152209

సృష్టించిన పేజీలు

ప్రాజెక్టు సృష్టించిన పేజీలు
తెలుగు వికీపీడియా 41

తెలుగు వికీసోర్సు ప్రణాళిక మార్చు

ప్రణాళికలోని అంశాల ఆధారంగా మార్చు

ప్రణాళిక శీర్షిక చేయాలని అంచనా వేసిన కార్యకలాపాలు అంచనా ఫలితాలు జరిగిన కృషి ఫలితం
తెలుగు పుస్తకాలు స్వేచ్ఛా లైసెన్సులో విడుదల ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అమ్మనుడి/నడుస్తున్న చరిత్ర సీసీ బై ఎస్ఎ లైసెన్సుల్లో విడుదలయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు సీఐఎస్ ఎ2కె వారి ద్వారా లభించాయి. దాదాపు 350 కన్నా ఎక్కువ పుస్తకాలు, సంచికలు విడుదలయ్యాయి
కందుకూరి వీరేశలింగం పంతులు రచనలు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయం కోరిక మేరకు ఆపాము లేదు
అన్నమాచార్య సంకీర్తన ప్రాజెక్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి దాదాపు 15000 యూనీకోడీకరించిన సంకీర్తనలను సీఐఎస్ ఎ2కె స్వీకరించి సముదాయ సభ్యులకు అందజేసింది 15000 సంకీర్తనలు సముదాయ సభ్యులకు అందుబాటులో వచ్చాయి. క్రమంగా తెవికీసోర్సులోకి వచ్చే అవకాశం ఉంది.

కార్యాచరణకు నిర్దేశించుకున్న లక్ష్యాల ఆధారంగా మార్చు

పై కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో సీఐఎస్ ఎ2కె సాధించాలని పెట్టుకున్న లక్ష్యాలు, వాటి ఫలితాలు ఇక్కడ: జులై 2015 - జూన్ 2016 కు గాను లక్ష్యాలు

అంశం ఫిబ్రవరి 28, 2015 నాటి లెక్క జూన్30, 2016 నాటి లక్ష్యం జూన్ 30, 2016 నాటి స్వప్నం లక్ష్యానికి గాను సాధించినది వ్యాఖ్య
వాడుకరుల సంఖ్య 101 150 200 139 లక్ష్యాన్ని చేరుకోవాల్సివుంది
కొత్త వాడుకరుల సంఖ్య 53 (నిరుడు) 100 200 109 లక్ష్యం దాటింది, స్వప్నం వైపు సాగుతోంది
క్రియాశీల వాడుకరుల సంఖ్య 39 50 100 21 లక్ష్యం చేరుకోవాల్సివుంది
వ్యాసాల సంఖ్య 10,891 12,000 15,000 10,662 లక్ష్యం చేరుకోవాల్సివుంది
కార్యక్రమాలు 5 5 10 3 లక్ష్యం చేరుకోవాల్సివుంది
అందిన పుస్తకాలు 50 100 500 150+ లక్ష్యం దాటి స్వప్నం వైపు సాగుతోంది
పుటలు 6,000 50,000 100,000 18,045 లక్ష్యం చేరుకోవాల్సివుంది
సంస్థాగత భాగస్వామ్యాలు 2 3 7 5 లక్ష్యం సాధించి స్వప్నం వైపు సాగుతోంది