Prof kodali srinivas
Joined 24 జూన్ 2009
ప్రొఫెసర్ కొడాలి శ్రినివాస్ గారు ప్రకాశం జిల్లా, పరుచూరు మండలం, వీరన్నపాలెం గ్రామం లొ శ్రీ మల్లిఖార్జున రావు, లక్షీదెవమ్మ దంపతులకు జూన్. 26 ,1961 న జన్మిచారు. సివిల్ ఇంజీనీరింగ్ లొ ఆచార్యలుగా ఉన్నవీరు మన ప్రాచీన వాస్తు శాస్త్రం నందు లొతుగా పరీశీలించి హేతువాద దృక్పదం తొ వాస్తు ను గురించి అనేక పుస్తకాలు, వ్యాసాలు వ్రాశారు.
ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ - రచనలు'
- వాస్తు విద్య - (బృహత్ సంహితా భాగానికి విస్లేషణాత్మక తెలుగు అనువాదం)-2007
- వాస్తు లో ఏముంది? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997
- వాస్తు లో వాస్తవాలు - వాస్తు ఫై పరిసశొధనా వ్యాసాలు -2001
- వాస్తు అంటే ఇదేనా? 'ఆంధ్ర జ్యోతి దినపత్రిక లో ఏప్రిల్ 2006- 2007ఏప్రిల్ వరకు ఆదివారం ప్రచురించ బడిన వ్యాసాలు మరియు పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు .