Saimanikanta g
Joined 8 ఫిబ్రవరి 2014
నా పేరు సాయి మణికంఠ. నేను ఐదో తరగతిలో చదువుతున్నాను. వ్యాసపోటీ కోసం వ్యాసం.
మాడుగుల నాగఫణి శర్మ
మార్చుసినీమాలలో చిన్న పాత్రలతో, కవితలతో మొదలు పెట్టి అధికార భాషాసంఘం అధ్యక్షుడు వరకు పని చేసారు
బాల్యం
మార్చుఈయన జననం 8 june 1959 న అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కదవకొలను లో అయ్యింది.
ప్రతిభలు
మార్చుకవి, పండితుడు ఇంకా గాయకుడు కూడా.
పరిశోధన
మార్చుకాళిదాసు కావ్యాలలో ధర్మతత్త్వ అనుశీలన అనే అంశంపై ఈయన పీహెచ్డీ చేసారు.
అవధానం
మార్చుభారతదేశంలోనే కాక బ్రిటన్, ఫ్రాన్స్, జెర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలలో అవధానం చేసారు.