Saisureshsunkara
Joined 12 ఆగస్టు 2014
సాయిసురేష్ | |
---|---|
జననం | సాయిసురేష్ 1988 జూలై 16 |
జాతీయత | భారతీయుడు |
విద్య | నేను 5 వ తరగతి వరకు మా గ్రామము నందు గల ప్రభుత్వ పాఠశాల యందు విద్యను అభ్యశించాను. 6 వ మరియు 7 వ తరగతులను మా ప్రక్క గ్రామము అయిన వేంపాడు నందు గల మండల పరిషత్ చదివాను. 8 నుంచి 10 వ తరగతి వరకు మా ప్రక్క గ్రామము అయిన ఇందుపల్లి లోని జిల్లాపరిషత్ పాఠశాలలో చదివాను. ఇంటరు ఆంధ్రలొయోల కళశాలలో చదివాను. డిగ్రీ కూడ ఆంధ్రలొయోల కళశాలలో చదివాను. పీ.జి. హైదరబాదు కేంద్రీయా విశ్వవిద్యాలయము నందు చదివాను. |
వృత్తి | నేను ఆంధ్రాలొయోల కళశాలలో అధ్యాపకునిగ పనిచేస్తున్నను. |
తల్లిదండ్రులు | సుంకర రాంబాబు , సుంకర రాజేశ్వరి |
నా పేరు సాయిసురేష్ మా గ్రామము పేరు చాగంటిపాడు. నేను ఆంధ్రలొయోల కళశాలలో సాంఖ్యాకశాస్ర విభాగములో అధ్యాపకునిగా పని చేస్తున్నాను.
నా గురించి
మార్చు- నేను ది: 16 జులై 1988 న చాగంటిపాడు గ్రామము నందు జన్మీంచాను.
- మా నాన్న గారి పేరు : సుంకర రాంబాబు
- మా అమ్మ గారి పేరు : సుంకర రాజేశ్వరి.
- మేము నలుగురు అన్నదమ్ములము.
- మా అన్న గారి పేరు : సుంకర వీరనాగబాబు
- మా తమ్ముళ్ళ పేర్లు: సుంకర అనీల్ కుమార్, సుంకర హరీష్
విద్య
మార్చుప్రాధమిక విద్య
మార్చు- నేను 5 వ తరగతి వరకు మా గ్రామము నందు గల ప్రభుత్వ పాఠశాల యందు విద్యను అభ్యశించాను.
మాధ్యమిక విద్య
మార్చు- 6 వ మరియు 7 వ తరగతులను మా ప్రక్క గ్రామము అయిన వేంపాడు నందు గల మండల పరిషత్ చదివాను.
- 8 నుంచి 10 వ తరగతి వరకు మా ప్రక్క గ్రామము అయిన ఇందుపల్లి లోని జిల్లాపరిషత్ పాఠశాలలో చదివాను.
ఉన్నత విద్య
మార్చు- ఇంటరు ఆంధ్రలొయోల కళశాలలో చదివాను.
- డిగ్రీ కూడ ఆంధ్రలొయోల కళశాలలో చదివాను.
- పీ.జి. హైదరబాదు కేంద్రీయా విశ్వవిద్యాలయము నందు చదివాను.
ఉధ్యోగము
మార్చునేను ఆంధ్రాలొయోల కళశాలలో అధ్యాపకునిగ పనిచేస్తున్నను. నా కళశాల విజయవాడ నందు కలదు. మూలాలు [1]
అభిరుచులు
మార్చు- నాకు ఆటలు ఆడటము ఇష్టం.
- సంఘ సేవ అంటే కూడ ఇష్టం.
నా ఆశయాలు
మార్చు- జీవితంలో ఉన్నత స్థాననికి వెళ్ళాలి.
- అందరికి సహయము చేయలి.
మా విభాగపపు బ్లాగ్ [2]