వరంగల్ జిల్లా ధర్మసాగరం మండల కేంద్రంలో పందిళ్ళ సుచేత రాజయ్యశాస్త్రి దంపతులకు తేది.15-8-1961 న తొలి సంతానంగా జన్మించిన శేఖర్ బాబు తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వంత ఊళ్ళోనే పూర్తి చేసారు.1973లో,8వ తరగతి చదువుతున్నప్పుడు శ్రీ కాలె గోపయ్య గారి దర్శకత్వంలో 'ఆత్మహత్య 'సాంఘిక నాటికలో సన్యాసిరాజు పాత్ర ద్వారా తొలి సారి రంగ ప్రవేశం చేశారు.1977 లోఇంటర్మీదియట్ చదువుతున్నప్పుడు ,విధినిర్వహణలో ఉన్న తండ్రి గారు అకాల మరణం చెందడంతో, 1978లో తన 18వ ఏట దేవాదాయ ధర్మాదాయ శాఖలో కార్యనిర్వాహణాధికారిగా ఉద్యొగంలో చేరారు.

సభ్యుని డేటా

 
కీ.శే.పండిళ్లపల్లి శేఖర్ బాబు

<PANDILLA SEKHAR BABU> సభ్యుని డేటావాలు పాఠ్యం మీ ఈమెయిలు*: ...sekharbabu4@gmail.com o ఈమెయిలు నమోదు చెయ్యండిsekharbabu4@gmail.com మీ ముద్దుపేరు(సంతకం కోసం): ...sekharbabu o కేవల సంతకం (ఆటోమాటిక్ లింకు లేకుండా) ఇంటరుఫేసు భాష : ఇంగ్లీషు సంకేతపదం మార్చు- పాత సంకేతపదం<: ...- కొత్త సంకేతపదం: ..-. కొత్త సంకేతపదం, మళ్ళీ: ...- o వివిధ సెషన్ల మధ్య సంకేతపదాన్ని గుర్తుంచుకో

  • అసలు పేరు (పందిళ్ళ శేఖర్ బాబు): మీ స్వంత పేరు ఇస్తే మీ రచనల శ్రేయస్సు మీ అసలుపేరుకే చెందుతుంది.
  • ఈమెయిలు (మీకిష్టమైతేనే):sekharbabu4@gmail.com మీ ఈమెయిలు అడ్రసును చెప్పకుండానే మిమ్మల్ని సంప్రదించనివ్వవచ్చు. అలాగే మీ సంకేతపదం మర్చిపోతే కొత్త సంకేతపదాన్ని ఆ మెయిలు అడ్రసుకు పంపించవచ్చు..

శేఖర్ బాబు గురించి పూర్తి సమాచారం కోసం పందిళ్ళ శేఖర్‌బాబు పేజీని చూడగలరు.