నా పేరు గుగులొతు వెంకన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో కంప్యూటర్ సైన్సు లో ఎంటెక్ చేస్తున్నాను. మా స్వగ్రామం ఖమ్మం పక్కన అమ్మపాలెం అనే చిన్న పల్లెటూరు. వికీపీడియాకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దీనిలో చేరాను.

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్


నీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచివ్వు

నలుగురి కోసం జీవించు. తోటి మనిషి కి సహాయపడు.

నిన్నటి రోజు మళ్ళీ రాదు రేపటి రోజు గురించి తెలియదు. ఉన్న నేడు ఆనందంగా జీవించు. నవ్వు!. నవ్వించు!:-)