నేను నాగురించి వ్రాసుకుంటున్న ఉపోద్గాతం! మార్చు

 
తెలంగాణ జర్నలిస్టు

[1] హాయ్ నేను వెంకటేశ్వర్లు బోయ. వీ6 న్యూస్ లో కాపీ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. నేను గత 8 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్నాను.

 
వెంకటేశ్వర్లు బోయ

నా గురించి.. మార్చు

నా పేరు వెంకటేశ్వర్లు బోయ(35)(2016 జూన్ 14 నాటికి), నేను తెలంగాణ జర్నలిస్టుగా హైద్రాబాద్ లో పని చేస్తున్నాను. నా ఊరు పచ్చర్ల గ్రామం, వడ్డెపల్లి మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నా తల్లిదండ్రులు తల్లి మాణిక్యమ్మ(50)(హైద్రాబాద్ లో జీవించి ఉంది), తండ్రి జమ్మన్న(పచ్చర్ల గ్రామంలో నాకు 7 యేండ్ల వయస్సు ఉన్నప్పుడు మరణించారు). నాకు ఒక చెళ్లెలు సుజాత(34), తమ్ముడు భాస్కర్ (32) ఉన్నారు. మా ముగ్గురికి పెళ్లి అయ్యింది ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు కలిగారు. ప్రస్తుతం హైద్రాబాద్ బోరబండలో 15 యేండ్ల నుంచి కిరాయి ఇండ్లలో నివశిస్తున్నాము. [1] మెయిల్ ఐడీ boya.venkateswarlu@gmail.com

  1. https://www.facebook.com/venkateshwarlu.boya