సెల్ఫీ టాపిక్ లో నేను కలిపిన 2వ పుట ఇది!

1900 సంవత్సరంలో అతిసులభంగా తీసుకెళ్లగలిగే ఆధునిక సాంకేతికత కలిగిన కోడాక్ బ్రౌనీ బాక్స్ ఫోటో పరికరం అందుబాటులోకి వచ్చింది. దీంతో స్వీయ ఫోటో చిత్రలేఖనం అనేక మార్పులకులోనై మరింతగా విస్తరించింది అని చెప్పవచ్చు.