మంగళం కానిది అమంగళం. మంగళ ప్రథమైనది అనగా శుభప్రథమైనది అని అర్థం, అమంగళం అనగా శుభప్రథమైనది కాదని అర్థం.

అమంగళ సూచనలు

మార్చు

తుమ్ము - పని ప్రారంభించే ముందు ఎవరయినా తుమ్మితే అమంగళముగా భావించి కొన్ని క్షణాలు ఆగి, ఏమయినా లోటుపాట్లు ఉన్నాయో పరిశీలించుకొని మళ్ళీ పనిని ప్రారంభిస్తారు.

పిల్లి - కొంతమంది పిల్లి ఎదురు రావడం అశుభంగా భావిస్తారు.

బల్లి - బల్లి పైన పడినప్పుడు పడిన చోటును బట్టి మంచిదా, చెడదా అని బల్లి శాస్త్రమును పరిశీలిస్తారు. నివృత్తి కొరకు కంచికి సంబంధించిన బల్లి పటాన్ని తాకుతారు.

అమంగళము ప్రతి హతంబయ్యెడిన్

మార్చు

అమంగళమప్రతిహతంబయ్యెడిన్ అనగా అమంగళకరమయిన మాట హత మవుగాక అని అర్ధం. ఎవరయినా పొరపాటుగా అపశకునపు మాట లేక అమంగళకరమయిన మాట అన్నప్పుడు పైన తధాస్తు దేవతలు తిరుగుతుంటారని వారు తధాస్తు అంటే అలాగే జరుగు తుందని ఆ అమంగళపు మాట హత మవడానికి అమంగళమప్రతిహతంబయ్యెడిన్ అనే మంత్రాన్ని పఠిస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

[[వర్గం:పదజాలం] [[వర్గం:మూఢ నమ్మకాలు] [[వర్గం:హిందూ సాంప్రదాయాలు]