వాడుకరి చర్చ:కాసుబాబు/messages
తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
- కాసుబాబుగారు,
ప్రస్తుతం మీరు ఇంత పెద్ద సమాచారాన్ని కొత్త సభ్యుల పేజీలలో పెట్టనవసరంలేదు. దీనికోసం ఒక మూస తయారు చేయబడినది. కాబట్టి మీరు {{subst:స్వాగతం|సభ్యుడు=Kajasudhakarababu|సంతకం=~~~~}}
అని కొత్త సభ్యుల చర్చా పేజీలలో చేరిస్తే ఆ మూసే మొత్తం సమాచారాన్ని నింపేస్తుంది. అంతే కాదు ఈ కొత్త సభ్యులకు స్వాగతం తెలుపటానికి మెరుగైన సందేశం తయారీలో ఉంది. దానికి మీ సూచనలు ఏమయినా ఉంటే తెలుపండి. అంతే కాదు మీరు తయారు చేయబోయే తెలుగు సినిమా ప్రాజెక్టుకు కొత్త సభ్యులను ఆహ్వానించటానికి ప్రత్యేకంగా మీరే ఇంకో సందేశాన్ని తయారు చేయవచ్చేమో ఆలోచించండి....