డా. సిద్దెంకి యాదగిరి
సిద్దెంకి యాదగిరి
వికీపీడియా నుండి డా. సిద్దెంకి యాదగిరి వర్తమాన తెలుగు భాషోపాధ్యాయులు [1]
విషయాలు
→ జీవిత విశేషాలు → ప్రచురించబడిన తొలి కవిత → ప్రచురించబడిన పుస్తకాలు → సంపాదకత్వం వహించిన పుస్తకాలు → చిత్రమాలిక → మూలాలు
జీవిత విశేషాలు : సిద్దెంకి యాదగిరి తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలో 1980 జూన్ 30న జన్మించాడు. వీరిది సిద్దేపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం, గోనేపల్లి గ్రామం. వీరి తల్లిదండ్రులు సిద్దెంకి రాజయ్య లచ్చవ్వ దంపతులు. గోనేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు విధ్యనభ్యసించాడు. సిద్దిపేట పట్టణంలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం. ఏ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తిచేశాడు. బీ ఈడి శిక్షణ పూర్తి చేసిన తరువాత వర్గల్ మండలంలోని పి. ఎస్. చౌదర్పల్లిలో ప్రాథమిక ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరాడు.[2]
ప్రచురించిన పుస్తకాలు[3]'--డా. సిద్దెంకి యాదగిరి (చర్చ) 06:57, 7 సెప్టెంబరు 2023 (UTC)' 2008 – మా తొవ్వ (కవిత్వం) 2014 – బతుకు పాఠం [2] 2016 – తప్ష (కథలు)[3] [3.1][3.2] 3.3 2020 – అచ్చు (కవిత్వం)[4] 2023 – మూడు గుడిసెల పల్లె (కథలు)[5][5.1]
సంపాదకత్వం వహించిన పుస్తకాలు 2021 - తొలి తెలుగు దళిత కథ వార్షిక 2020 తొండం బొక్కెన (దేశంలోనే తొలి దళిత కథ వార్షిక)[6][6.1] 2022 - చిందూ నేల [7]
మూలాలు [1][[1|https://archive.org/details/maa-thovva-telangan-poetry]] https://www.prasthanam.com/node/971 [3]https://sanchika.com/tapsha-book-intro/ [3.1]https://lit.andhrajyothy.com/bookreviews/tapsha-7583 [3.2] https://web.archive.org/web/20220806193914/https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122146070 [[3.2|https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0 [3.3]http://www.andhrabhoomi.net/content/akshara-371 [4]https://kolimi.org/%E0%B0%85%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82/ 5[http://5 https://navatelangana.com/on-the-17th-the-village-of-three-huts-was-discovered/] [5.2] https://kolimi.org/%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86/ https://www.prabhanews.com/importantnews/awarding-of-telugu-varsity-2019-literary-awards-senior-journalist-krishna-rao-awarded/
[6]http://m.navatelangana.com/article/sahityam/1157334 6.1https://telugu.asianetnews.com/literature/kolakuluri-inac-on-first-telugu-dalith-stories-collection-thondem-bokkena-r4lrdt [7]https://www.ntnews.com/literature-more/self-experience-is-the-source-of-dalit-story-897421