వాడుకరి చర్చ:యర్రా రామారావు/ప్రయోగశాల-1
తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
యర్రా రామారావు గారూ, తెలంగాణా జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ వివరాలు పట్టిక బాగుంది. ఒక్క చూపులో ఏయే పాత జిల్లాల నుండి ఏయే కొత్త జిల్లా లొచ్చాయి, ఏ జిల్లాలో ఎన్నేసి మండలాలున్నాయి అనే సమాచారం తెలిసిపోతోంది. దీన్ని ప్రధానబరి లోకి తరలించండి. __చదువరి (చర్చ • రచనలు) 05:40, 23 నవంబరు 2021 (UTC)