బ్రహ్మానందం గారు , తెలుగు వికీపీడియా లొ మీ గ్రామము గురించి వ్రాయమని మనవి. మీ గురించి కాదు మీ గురించి నా పేరు బ్రహ్మానందం వలేటి. నా తండ్రి పేరు శివన్నారాయణ వలేటి. నా తల్లి పేరు రామాంజమ్మ వలేటి. నా చెల్లెలి పేరు శివనాగలక్ష్మి వలేటి. నేను పోలూరు గ్రామంలో పుట్టి పెరిగాను. నేను 10 తరగతి వరకు పోలూరు గ్రామంలోనే చదివాను. ఆ తరువాతి కథని వారి సహాయం తో ఒక బ్లాగు లొ వ్రాయండి. మీ టపా [కూడలి లొ చేర్చండి. సహాయానికి ఇక్కడ అడగండి. నెనర్లు --మాటలబాబు 21:02, 21 సెప్టెంబర్ 2007 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]