దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. అప్పుడు మేము మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. మరిన్ని వివరాలకు వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.



అయ్యా, మీరు గొపాలపురం అనే పేరుతో ఒక వ్యాసం ప్రారంభించారు. కానీ గోపాలపురం అనేపేరుతో ఇప్పటికే చాలా గ్రామాల పేజీలు వున్నాయి, వాటిని చూడడానికి గోపాలపురం (అయోమయ నివృత్తి) పేజీని ఒక సారి చూడండి. ఆ ఊర్లలో మీ ఊరిపేరును చూడవచ్చును. వాటిలో మీ ఊరిపేరు లేకపోతే కొత్తపేజీని ప్రారంభించ వచ్చును. మీ ఊరిపేరు మండలం పేరు, జిల్లా పేరు ఇదే పేజీలో సూచించండి. తెవికీ సభ్యులు మీకు మార్గదర్శకాలు ఇస్తారు. అహ్మద్ నిసార్ 18:52, 16 మే 2009 (UTC)Reply


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]