గోపాలపురం (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
గోపాలపురం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
మండలాలు
మార్చు- గోపాలపురం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.
తెలంగాణ గ్రామాలు
మార్చు- గోపాలపురం (గార్ల) - మహబూబాబాదు జిల్లాలోని గార్ల మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (హనుమకొండ) - వరంగల్ పట్టణ జిల్లాలోని హనుమకొండ మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (వీపనగండ్ల మండలం) - నాగర్కర్నూల్ జిల్లాలోని వీపనగండ్ల మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (తుర్కపల్లి) - యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలానికి చెందిన గ్రామం.
ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
మార్చువైఎస్ఆర్ జిల్లా
మార్చు- సీ.గోపాలపురం (కమలాపురం) - కడప జిల్లాలోని కమలాపురం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పెద్దముడియం) - కడప జిల్లాలోని పెద్దముడియం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (చింతకొమ్మదిన్నె) - కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన గ్రామం.
బాపట్ల జిల్లా
మార్చు- గోపాలపురం (అద్దంకి) - బాపట్ల జిల్లాలోని అద్దంకి మండలానికి చెందిన గ్రామం.
ప్రకాశం జిల్లా
మార్చు- పచ్చవబల గోపాలపురం - ప్రకాశం జిల్లాలోని పొన్నలూరు మండలానికి చెందిన గ్రామం.
కృష్ణా జిల్లా
మార్చు- గోపాలపురం (కోడూరు, కృష్ణా) - కృష్ణా జిల్లాలోని కోడూరు మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (ఏ.కొండూరు) కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలానికి చెందిన గ్రామం.
పశ్చిమ గోదావరి జిల్లా
మార్చు- గోపాలపురం (చింతలపూడి) - పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (జీలుగుమిల్లి) - పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం.
తూర్పు గోదావరి జిల్లా
మార్చు- గోపాలపురం (రావులపాలెం) - తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలానికి చెందిన గ్రామం.
విశాఖపట్నం జిల్లా
మార్చు- గోపాలపురం (అనకాపల్లి) - విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలానికి చెందిన గ్రామం.
విజయనగరం జిల్లా
మార్చు- గోపాలపురం (పార్వతీపురం) - విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (మక్కువ) - విజయనగరం జిల్లాలోని మక్కువ మండలానికి చెందిన గ్రామం.
శ్రీకాకుళం జిల్లా
మార్చు- జిరాయతి గోపాలపురం - శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పలాస) - శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పాతపట్నం) - శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పాలకొండ) - శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (రాజాం) - శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (సారవకోట) - శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలానికి చెందిన గ్రామం.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మార్చుగోపాలపురం (ముత్తుకూరు) - నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన గ్రామం