మీడియావికీ చర్చ:Rights పేజీలోను, మీడియావికీ చర్చ:January పేజీలోను మీరు గత వారం రోజులుగా మీ అభినందనలు రాస్తూ ఉన్నారు. మీరో పని చెయ్యొచ్చు.. ఇక్కడ ఒక ఎకౌంటు సృష్టించుకుంటే మీకోసమే ప్రత్యేకించిన ఒక ప్రయోగ వేదిక వస్తుంది. అక్కడ తనివితీరా ప్రయోగాలు చేసుకోవచ్చు. ఆ తరువాత అర్థవంతమైన వ్యాసాలు రాయవచ్చు. ఇక మీ ప్రయోగాలు ఆపండి. మీ ఇదివరకటి ఐపీ అడ్రసులు ఇవి: 218.248.4.2, 221.146.128.98, 221.156.251.170, 59.3.206.120. __చదువరి (చర్చ, రచనలు) 02:19, 28 సెప్టెంబర్ 2006 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]