మీరు గోపి కృష్ణ గారా? మీకు సభ్యత్వం ఉన్నట్లుంది కదా ఈ రచన్లు అన్ని మీ పేరు క్రింద వస్తాయి. సభ్యత్వం లేక పోతే సభ్యత్యం తీసుకోమ్డి. సభ్యత్వం లేకుండా రచనలు చేయరాదని ఏమి లేదు, కాని సభ్యత్వం ఉంటే సంభోధించడానికి బాగుంటూంది. మంచి వ్యాసాలు అందిస్తున్నారు.--మాటలబాబు 16:27, 9 సెప్టెంబర్ 2007 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]