వాడుకరి చర్చ:Chaduvari/నిఘంటువు
తాజా వ్యాఖ్య: మిమ్మలిని చూస్తునందుకు నాకు చాల సంతోషంగా ఉంది. టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: కృప వర ప్రసాద్
There is something called wiki dictionary
May be u can start posting it.
మిమ్మలిని చూస్తునందుకు నాకు చాల సంతోషంగా ఉంది.
మార్చుప్రియమైన చదువరి గారు,
మేరు తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా స్ఫూర్తిదాయకంగాను సంతోషకరంగాను ఉంది. నేను మీ లాంటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తునాను. మీరు ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలకు మన బాషలో కచ్చితమైన అర్ధాలు నిర్వచించారు. వీటి గురించి నాలోనూ కొన్ని ఆంగ్ల పదాలకు కచ్చితమైన అనువాదము మరియు అర్ధము కొరకు అన్వేషిస్తునాను. వాటిని మీ చర్చ పేజి ద్వారా తెలియ చేస్తాను.
మిమ్మలిని అభినందించడం మిమ్మలిని కనుగోనటం మాకు చాలా సంతోషంగా ఉంది.
ధన్యవాదములు!!
ఇట్లు,