వాడుకరి చర్చ:కృప వర ప్రసాద్

కృప వర ప్రసాద్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ......
భాస్కరనాయుడు (చర్చ) 03:26, 25 జనవరి 2017 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |

వికీపీడియా మూడు ముఖ్య విధానాలలో - వికీపీడియా:తటస్థ దృక్కోణం మరియు వికీపీడియా:నిర్ధారింప తగినది సరే. అర్ధం చేసుకోవచ్చును. కాని మౌలిక పరిశోధనలు ఎందుకు నిషిద్ధం? వాటిపై అభ్యంతరం ఎందుకుండాలి?
వికీపీడియా విషయ విధానాలు మూడూ కూడా తటస్థ దృక్కోణంకు అవుసరార్ధమే రూపొందించబడ్డాయి. ఇందుకు Wikipedia:Core content policies లో ఇచ్చిన వివరణను గమనించండి. - Soon it became evident that editors who rejected a majority view would often marshal sources to argue that a minority view was superior to a majority view—or would even add sources in order to promote the editor's own view. Therefore, the No Original Research (NOR) policy was established in 2003 to address problematic uses of sources. The original motivation for NOR was to prevent editors from introducing fringe views in science, especially physics — or from excluding verifiable views that, in the judgement of editors, were incorrect. It soon became clear that the policy should apply to any editor trying to introduce his or her own views into an article (and thus a way to distinguish Wikipedia from Everything).
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Join in Google Groups సవరించు
Dear Editors of Wikipedia,
I have created a Google Group page with the name "Wikipedia (Indians)."
The main aim of the group is to
- Gather all Indian Wikipedians to one place.
- To share and discuss ideas with fellow Wikipedians.
- To give valuable suggestions to new learners.
- To start a new project in Wikimedia and be part of it.
I request you to join in the Google Group, if you are an Indian Wikipedian.
Group link: https://groups.google.com/forum/#!forum/indianwikipedians
Thank you,
--Krupa Vara Prasad (చర్చ) 12:52, 9 డిసెంబరు 2017 (UTC)
విట్ విశ్వవిద్యాలయం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన సవరించు

విట్ విశ్వవిద్యాలయం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- పూర్తి ఆంగ్ల వ్యాసం
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 11:12, 15 జూలై 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 11:12, 15 జూలై 2018 (UTC)
తెలుగు అనువాద వ్యాసాల పతకం సవరించు
![]() |
తెలుగు అనువాద వ్యాసాల పతకం |
కృప వర ప్రసాద్ గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 09:44, 13 ఆగస్టు 2020 (UTC) |
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters సవరించు
Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters సవరించు
Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
కృప సవరించు
కక 223.196.169.204 02:47, 3 మే 2022 (UTC)