మీ అనుచిత మార్పులు

మార్చు

కంప్యూటరు వ్యాసంలో మీరు చేసిన మార్పులు కొన్ని వెబ్ సైటుకు ప్రచారం కలిగించేలా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించాను. దయచేసి అలాంటి మార్పులు ఇకపై చేయకండి. అలాంటి మార్పులు వికీ విధానాలకు విరుద్ధం. గమనించగలరు.- రవిచంద్ర (చర్చ) 14:59, 5 ఆగస్టు 2021 (UTC)Reply

మీరు పైన చెప్పిన సందేశాన్ని పట్టించుకోకుండా పదే పదే మార్పులు చేస్తున్నారు. దయచేసి ప్రచారం కోసం లింకులు ఇవ్వకండి. అలాచేసిన ఎడల మీరు మార్పులు చేయకుండా నిరోధం విధించవలసి వస్తుంది. - రవిచంద్ర (చర్చ) 16:15, 14 సెప్టెంబరు 2021 (UTC)Reply