Karakuduru
Joined 1 మార్చి 2012
తాజా వ్యాఖ్య: గ్రామం పేరు టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
'కరకుదురు, తూర్పు గోదావరి జిల్లా, పెదపూడి మండలానికి చెందిన గ్రామము. పూర్వం గ్రామములో సగము కూలిపొయిన కోట గోడలు ఉన్న కారణంచే ఈ గ్మారినట్లు చారిత్రక అంశం. ఈ గ్రామం ఎక్కువ శాతం పాడి పంటలు జీవనాదారంగా అభివృద్ది చెందుతున్నది.
ఈ వూరులొ 95 శాతం మంది అక్ష్యరాస్యత సాధించారు. ఈ ఊరి ప్రజలు ఆర్దికంగా ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది. గోదావరి నది కాలువ ప్రవహించడం వలన ఈ గ్రామం సస్యశామంగా కనిపిస్తుంది. ఈ వూరిలో ప్రముఖంగా జరుపుకొనే పండుగలు సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, దీపావళి, అట్లతద్ది, హోళీ. తదితరాలు. వీటిని గ్రామప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు.
గ్రామం పేరు
మార్చుఈ గ్రామము కడకుదురు ఒకటేనా నిర్ధారించండి. సమాచారాన్ని అక్కడికి చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 12:51, 1 మార్చి 2012 (UTC)