వికీపేజీల సృష్టి

మార్చు

ఏదైనా విషయంపై వివికీపీడియాలో పేజీ సృష్టించాలంటే, ఆ విషయానికి తగు ప్రాముఖ్యత ఉండాలి. Muddu Pranav Kumar‎ అనే పేరుతో మీరు సృష్టించిన వ్యాసానికి విషయ ప్రాముఖ్యత లేదు కాబట్టి దాన్ని తొలగించాను. మీరు మళ్ళీ సృష్టించారు. మళ్ళీ సృష్టించారు కాబట్టి, ఇప్పుడు నేను "మళ్ళీ" తొలగించడం లేదు. కానీ మీరు ఆ వ్యాస విషయానికి తగు ప్రాముఖ్యత ఉంది అని, ఋజువులు (ఈ వ్యక్తి గురించిన సెకండరీ స్థాయి ప్రచురణలు) చూపిస్తూ, రెండు రోజుల్లో ఆ వ్యాసపు చర్చా పేజీలో రాయండి.__చదువరి (చర్చరచనలు) 01:40, 3 జూలై 2018 (UTC)Reply