A.K.Reddy Midigesi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి. వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి. దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (Gokulellanki (చర్చ) 01:40, 15 జూన్ 2019 (UTC)) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి. మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Gokulellanki (చర్చ) 01:40, 15 జూన్ 2019 (UTC) కొత్తవారిని భయపెట్టకండి.gif వికీపీడియా ప్రకటనలు ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 ఈ నాటి చిట్కా... Wiki-help.png అమూల్యమైన తెలుగు పుస్తకాల వనరు మీ పరిశోధన కోసం ఇంటర్నెట్ ఆర్చీవులలో అమూల్యమైన తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ క్రింది లింకు చూడండి. ఈ పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చును. వికీలో వ్యాసాలకు వినియోగించుకోవచ్చునుReply

http://www.archive.org/search.php?query=language%3A%28telugu%29

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి

ఈ నాటి చిట్కా...
మొదటి పేజీ విషయాలను చొరవగా దిద్దండి

వికీపీడియా ముఖద్వారమైన మొదటి పేజీ పరిరక్షింపబడుతుంది. దీనిని నిర్వాహకులే దిద్దగలరు. కాని మొదటి పేజీలోని చాలా విషయాలు - ఈ వారం బొమ్మ, ఈ వారం వ్యాసం, మీకు తెలుసా?, మార్గదర్శిని - వంటివి 'పైపు'ల ద్వారా వేరే పేజీలకు దారి తీస్తాయి. వాటిని ఎవరైనా దిద్దవచ్చును. వాటిని మెరుగు పరచడానికి చొరవగా తోడ్పడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Gokulellanki (చర్చ) 01:40, 15 జూన్ 2019 (UTC)Reply