వాడుకరి చర్చ:Pavan santhosh.s/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాధాన్యతా క్రమం ప్రణాళిక

తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD

నన్ను తొలగించమంటే ముందుగా ఒక వ్యాసంలో అధికభాగం ఆంగ్లము ఉన్నవి, శాస్త్రములకు సంబంధించినవి అంత తేలికగా తెలుగులోకి అనువాదము కానివి, ఇక్కడ ఉన్న వాడుకరులకు ఆయా వ్యాసములందు అంతగా విషయ అవగాహన లేనివి, పెద్దగా వాడుకరులకు ఆసక్తి లేనివి, ఈ విధంగా తొలగించుకుంటూ రావచ్చును. ఆ పని నన్ను ఎప్పటి నుండి చేయమంటే అప్పుటి నుండి మీ అందరి అనుమతితో నా అవగాహన మేరకు నేను చేయగలను. JVRKPRASAD (చర్చ) 05:30, 26 జూలై 2016 (UTC)Reply

Return to the user page of "Pavan santhosh.s/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాధాన్యతా క్రమం ప్రణాళిక".