వాడుకరి చర్చ:Pavan santhosh.s/గ్రామ వ్యాసాల ప్రాజెక్టు

తాజా వ్యాఖ్య: వ్యాసం శైలి టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

వ్యాసం శైలి మార్చు

భాస్కరనాయుడు గారూ మీరు చేసిన కొన్ని మార్పుచేర్పులు చూశాను. మీ ఆసక్తికి చాలా ధన్యవాదాలు. ఐతే ఆ మార్పుచేర్పుల్లో ఒకటి పేరాను వాక్యాలుగా విడగొట్టి ";" పెట్టి రాశారు. దాన్ని ఉపశీర్షికగా పెట్టేందుకే వాడతారు తప్ప ఇలా ఉపయోగించడం వికీశైలి కాదు. అలానే పేరాలుగా రాయడం, అవసరమైతే జాబితా వేసేప్పుడు మాత్రమే పేరా విడదీయడం జరుగుతుంది. ఓసారి పున:పరిశీలించుకుందామా? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:03, 22 ఫిబ్రవరి 2017 (UTC)Reply

Return to the user page of "Pavan santhosh.s/గ్రామ వ్యాసాల ప్రాజెక్టు".