వాడుకరి చర్చ:Pavan santhosh.s/ప్రయోగశాల
తాజా వ్యాఖ్య: సమాచార పెట్టేలో కొన్ని వివరాలు కావాలి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఈ పుటలో ఉన్న వ్యాసలు టైగర్ ప్రాజెక్టుకు అర్హమైనవేనా?--కె.వెంకటరమణ⇒చర్చ 04:58, 1 మే 2018 (UTC)
సమాచార పెట్టేలో కొన్ని వివరాలు కావాలి
మార్చుసమాచార పెట్టెలోకి ఆటగాళ్ళు సాధించిన విజయాలు, పార్టిసిపేట్ చేసిన ప్రధాన ఆటల గురించి ఎలా చేర్చాలో తెలియట్లేదు. దయచేసి ఎవరైనా చేర్చగలరా? కంటెంట్ ఇది - 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్ (టీమ్ ఈవెంట్)
2016 హానోవర్ అంతర్జాతీయ షూటింగ్ లో రజతం
25 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళలు (టీమ్ ఈవెంట్)
2016 హానోవర్ అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్యం --పవన్ సంతోష్ (చర్చ) 09:57, 11 ఫిబ్రవరి 2021 (UTC)