ఈ బాటు చిన్న చిన్న పదాలు మార్చడానికా.. ఉదాహరణకు ద్రవిడ నుండి ద్రావిడ కి మార్చమని పని పురమాయిస్తే పని చేసి పెట్టుతుందా..కాసుబాబు గారు నిర్వహిస్తున్న దేశాల ప్రాజెక్టులొ ఉపయోగపడుతుందా... --మాటలబాబు 19:05, 20 ఆగష్టు 2007 (UTC)

అవును మార్చగలదు. మార్చాల్సిన పదాలు ఇందులో చూపిన పద్ధతిలో అమర్చి ఇవ్వాలి అంతే. బాగా గుర్తుచేశారు. కాసుబాబుగారికి ఏమాత్రం ఉపయోగపడగలిగినా చాలా సంతోషం.--వైజాసత్య 19:11, 20 ఆగష్టు 2007 (UTC)
Return to the user page of "Vyzbot/vyzreplace.py".