వాణి
వాణి అనగా పలుకు, సరస్వతి అని అర్ధం.
- వాణీ జయరాం దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.
- వాణి పత్రిక ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) ప్రచురిస్తున్న వార్తాపత్రిక.
- వాణీ రంగారావు
- వాణీ విశ్వనాథ్ తెలుగు సినీ నటి.
- వాణిశ్రీ తెలుగు సినీ నటి.
వాణి అనగా పలుకు, సరస్వతి అని అర్ధం.
ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |