వాణీ రంగారావు(1944-1995) ప్రసిద్ధ రచయిత్రి, నటి, క్రీడాకారిణి, గాయకురాలు, నృత్యకళాకారిణి, చిత్రలేఖకురాలు.

తాడికొండ వాణీ రంగారావు
జననం1944
విజయవాడ
మరణం1995
జాతీయతభారతీయురాలు
ప్రసిద్ధులురచయిత్రి,
నటి,
క్రీడాకారిణి,
గాయకురాలు,
నృత్యకళాకారిణి, చిత్రలేఖకురాలు.
పేరుతెచ్చినవిహృదయరాగాలు,
కవితావాణి

ఈమె విజయవాడలో జన్మించింది. కొంతకాలం అరసం కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.

రచనలుసవరించు

  • మహిళాలోకం కళ్లు తెరిస్తే (నాటకం)
  • జీవనవాహిని (నవల)
  • కోరికలు (కథ)
  • వెలుగు బాటలో సోవియట్ మహిళ (అనువాద రచన)
  • దీపం, వెలుగు నగరం (కథా సంపుటాలు)
  • యత్రనార్యస్తు పూజ్యతే (రేడియో నాటిక)
  • విషాద భారతంలో మరో ఆడపడుచు (నాటిక)
  • మకిలి పురుగులు
  • కవితావాణి
  • హృదయరాగాలు

వీరు కొంతకాలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేసి పలు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడే కాలంచేశారు.

మూలాలుసవరించు