వాణి పత్రిక ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) ప్రచురిస్తున్న వార్తాపత్రిక. దీనిలో కొన్ని కథలు, వార్తావిశేషాలతో బాటు అన్ని ఆకాశవాణి కేంద్రాల కార్యక్రమాల వివరాలు తెలియజేసేవారు.

దీని 13 వ సంపుటము 1962 సంవత్సరంలో విడుదలైనది. ఈ పత్రిక ప్రతినెల 7, 22 తేదీలలో విడుదలయై ప్రజలకు అలరించేది.

ఆచంట జానకిరాం ఈ పత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు.

మూలాలు మార్చు

మూలాలు మార్చు