వామనగుంటపాలెం గుంటూరు జిల్లా, అమృతలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

మార్చు

కోగంటి పిచ్చయ్య సారస్వత నిలయం, గ్రంధాలయo

మార్చు

గ్రామములోని ఈ గ్రంథాలయానికి, కోగంటి వంశస్థులు నూతనంగా నిర్మించిన భవనాన్ని, 2015, నవంబరు-24వ తేదీనాడు ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కోగంటి తరుణ్ కుమార్, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

గ్రామ ప్రముఖులు

మార్చు

శ్రీ కొడాలి వీరయ్య

మార్చు

మాజీ ఎం.ఎల్.ఏ. కొడాలి వీరయ్య స్వగ్రామం ఈ గ్రామమే. గ్రామస్థులు అతని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి సం. డిసెంబరు 10న ఆయన వర్ధంతిని గ్రామంలో జరుపుతారు. "వీరయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్" ఆధ్వర్యంలో, ఆయన మనుమరాలు ప్రియబాంధవి, మహిళలకు స్వయం ఉపాధికి అవసరమైన కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.[1]

మూలాలు

మార్చు
  1. ఈనాడు గుంటూరు రూరల్ /వేమూరు,డిసెంబరు-11, 2013. 1వ పేజీ.

వెలుపలి లింకులు

మార్చు