వారాలబ్బాయి
(వారాల అబ్బాయి నుండి దారిమార్పు చెందింది)
వారాలబ్బాయి 1981 డిసెంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ మూవీస్ పతాకం కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, మాధవి, జానకి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
వారాలబ్బాయి (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజాచంద్ర |
---|---|
తారాగణం | మురళీమోహన్, మాధవి, జానకి |
సంగీతం | చక్రవర్తి |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మురళీ మోహన్
- మాధవి
- షావుకారు జానకి
- గిరిబాబు
- ప్రభాకరరెడ్డి
- సత్యనారాయణ
- ప్రసాద్ బాబు
- మాగంటి వెంకటేశ్వరరావు
- సుమిత్ర
సాంకేతిక సహకారం
మార్చు- కథ : వసుంధర
- పాటలు : జాలాది
- నేపధ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణం
- కళ: రంగారావు
- స్టిల్స్:మోహన్ జీ, జగన్ జీ
- కూర్పు: డి.రాజగోపాల్
- సంగీతం: చక్రవర్తి
- నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
- మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజాచంద్ర
పాటల జాబితా
మార్చు1. అర్ధరెతిరి వచ్చాడంట ఆకలేసి ఉన్నదంటా, రచన: జాలాది రాజారావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
2.కాకమ్మ కాకి కలవాళ్ళ కాకి లోకాన ఏకాకి , రచన: జాలాది, గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
3.తాంబూలం వేశాడే మేనమామ వాడు , రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.లటుకు చిటుకు లంక తోటలో అటుకు ఇటుకు, రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల.
మూలాలు
మార్చు- ↑ "Vaaralabbai (1981)". Indiancine.ma. Retrieved 2022-11-13.
. 2.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.