'వాలి సుగ్రీవ' తెలుగు చలన చిత్రం1950 మార్చి19 న విడుదల.అశోకా పిక్చర్స్ పతాకంపై ఎస్.భావనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి జంపన చంద్రశేఖరరావు దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో చిలకలపూడి సీతారామాంజనేయులు, శ్రీరంజని, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి మొదలగు వారు నటించారు.సంగీత దర్శకులు, ఎస్.రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, పెండ్యాల,గాలి,ఘంటసాల సంగీతం అందించారు.

వాలి సుగ్రీవ
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం జంపన చంద్రశేఖరరావు
నిర్మాణం ఎస్.భావనారాయణ
రచన జంపన చంద్రశేఖరరావు
తారాగణం ఎస్.వరలక్ష్మి,
జి.వరలక్ష్మి,
శ్రీరంజని,
రావు బాలసరస్వతి,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
గరికపాటి రాజారావు,
కాళ్ళకూరి సదాశివరావు,
ఎ.వి.సుబ్బారావు,
రేలంగి,
తోట,
మద్దాల ,
ఎస్. వరలక్ష్మి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పెంచలయ్య,
నాగేశ్వరరావు,
మాస్టర్ వేణు
ఛాయాగ్రహణం శ్రీధర్
నిర్మాణ సంస్థ అశోకా
భాష తెలుగు

తారాగణం

మార్చు

చిలకలపూడి సీతారామాంజనేయులు

ఎస్.వరలక్ష్మి

గరికపాటి వరలక్ష్మి

శ్రీరంజని

రావుబాలసరస్వతి దేవి

గరికపాటి రాజారావు

కాళ్లకూరి సదాశివరావు

ఎ.వి.సుబ్బారావు

రేలంగి వెంకట్రామయ్య

తోట

మద్దాలి

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: జంపన చంద్రశేఖరరావు

నిర్మాత: ఎస్.భావనారాయణ

సంగీత దర్శకులు: సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, మాస్టర్ వేణు,గాలి పెంచల నరసింహారావు,ఘంటసాల వెంకటేశ్వరరావు

గీత రచయిత: జంపన చంద్రశేఖరరావు

నిర్మాణ సంస్థ:అశోకా పిక్చర్స్

ఛాయా గ్రహణం: శ్రీధర్

గాయనీ గాయకులు: జి.వరలక్ష్మి , ఎం ఎస్.రామారావు, ఎస్ సుందరమ్మ, ఎస్.రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, ఘంటసాల, ఎస్ వరలక్ష్మి, సౌమిత్రి, కె.బాలసరస్వతి

విడుదల:19:03:1950.

పాటలు

మార్చు
  1. కళావిలసమే ప్రేమ - ఘంటసాల, ఎస్.వరలక్ష్మి - రచన: జంపన - సంగీతం: రాజేశ్వరరావు
  2. బ్రతుకే నిరాశ - ఘంటసాల, ఆర్. బాల సరస్వతీదేవి - రచన: జంపన - సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
  3. ప్రియతమా నా హృదయ మందార_జి.వరలక్ష్మి_రచన: జంపన చంద్రశేఖరరావు_సంగీతం: మాస్టర్ వేణు
  4. రాగమే వెన్నెలై అనురాగమే తెన్నులై_ఎస్.వరలక్మి_రచన: జంపన_సంగీతం: మాస్టర్ వేణు
  5. రాజా ఓ రాజా ఆలకింపకోయి_కె.బాల సరస్వతి_రచన: జంపన_సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  6. వలపులు చిలకరా హుషారుగా _మాస్టర్ వేణు_రచన: జంపన_సంగీతం; మాస్టర్ వేణు
  7. వచ్చింది వచ్చింది వసంతలక్ష్మి _ఎస్.రాజేశ్వరరావు _రచన: జంపన_సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  8. ఆహాహా మోహనా ప్రేమ పూజే_జి.వరలక్ష్మి_రచన: జంపన_సంగీతం:పెండ్యాల నాగేశ్వరరావు
  9. ఇదేనా ఫలితమిదేనాఎం.ఎస్.రామారావు_రచన: జంపన_సంగీతం: పెండ్యాల
  10. ఎందులకీ వేదన నీ కెందులకీ _ఎస్.వరలక్ష్మి_రచన: జంపన_సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  11. ఒంటరిదానరా జంట_సుందరమ్మ, సౌమిత్రి_రచన: జంపన_సంగీతం: మాస్టర్ వేణు
  12. కరుణామయా మధుసూదనా _ఎస్.వరలక్ష్మి_రచన: జంపన_సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  13. చిలుకా వలపు లోలుకా పాడుమా_ఎస్ వరలక్ష్మి_రచన: జంపన_సంగీతం: పెండ్యాల
  14. నా ఆశాజ్యోతియే ఆరిపోవునా_జి.వరలక్ష్మి_రచన: జంపన_సంగీతం:గాలి పెంచల నరసింహారావు
  15. నిగనిగ లాడే వయసు _ఎస్ రాజేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి_రచన: జంపటి_సంగీతం: ఎస్.రాజేశ్వరరావు.

మూలాలు

మార్చు