తోట
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
తోట అనగా ఉద్యానవనం
- తోట తరణి, సుప్రసిద్ధ కళా దర్శకుడు.
- తోట సోమనాథరావు,
- తోట నరసయ్య నాయుడు, స్వాతంత్ర్య సమరయోధులు.
- తోట నిరంజనరావు, సుప్రసిద్ధ నటులు.
- తోట వైకుంఠం, ప్రముఖ చిత్రకారుడు.
- తోట రాముడు, 1975లో విడుదలైన తెలుగు సినిమా.
- తోట రామన్న ఊరు
- తోటకూర (అయోమయ నివృత్తి), అయోమయ నివృత్తి పేజీ.