వాలుగ

(వాల్లగో అట్టు నుండి దారిమార్పు చెందింది)

వాలుగ (ఆంగ్లం Wallago) ఒక రకమైన ఆహార చేప. వాలుగ శాస్త్రీయ నామం వాల్లగో అట్టు (Wallago attu). ఇవి పిల్లి చేప (Catfish) లలో సిలురిడే (Siluridae) కుటుంబానికి చెందినవి. ఇవి పెద్ద నదులలోను, సరస్సులలోను నివసించి సుమారు 2.4 మీటర్లు (8 అడుగులు) పొడవు దాకా పెరుగుతాయి. ఇవి దక్షిణ ఆసియా దేశాలైన పాకిస్థాన్ నుండి వియత్నాం, ఇండొనేషియా వరకు విస్తరించాయి.

వాలుగ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
వా. అట్టు
Binomial name
వాల్లగో అట్టు
Bloch & Schneider, 1801


మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

  • Froese, Rainer and Pauly, Daniel, eds. (2006). "Wallago attu" in FishBase. March 2006 version.
  • "Wallago attu". Integrated Taxonomic Information System.
"https://te.wikipedia.org/w/index.php?title=వాలుగ&oldid=2950180" నుండి వెలికితీశారు