వాసంతి స్టాన్లీ
వాసంతి స్టాన్లీ (మే 8, 1962 - ఏప్రిల్ 27, 2019) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, పాత్రికేయురాలు, రచయిత్రి. ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ నుండి భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించిన భారత పార్లమెంటు సభ్యురాలు. ఆమె తన 57 వ పుట్టినరోజుకు కేవలం 12 రోజుల ముందు, 2019 ఏప్రిల్ 27 న స్వల్ప అనారోగ్యం తరువాత చెన్నై ఆసుపత్రిలో మరణించింది.[1][2][3][4][5] [6] [7] [8] [9] [10]
వాసంతి స్టాన్లీ | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ | |
In office 2008-2014 | |
నియోజకవర్గం | తమిళనాడు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | దేవకోటై, తమిళనాడు | 1962 మే 8
మరణం | 2019 ఏప్రిల్ 27 చెన్నై | (వయసు 56)
రాజకీయ పార్టీ | డీఎంకే |
జీవిత భాగస్వామి | స్టాన్లీ రాజన్ |
నివాసం | చెన్నై |
As of 27 మే, 2009 Source: [1] |
మూలాలు
మార్చు- ↑ Parliamentary Debates: Official Report. Council of States Secretariat. 2012. p. 306. Retrieved 30 November 2017.
- ↑ The Journal of Parliamentary Information. Lok Sabha Secretariat. 2011. p. 186. Retrieved 30 November 2017.
- ↑ "Protesting DMK MP faints in Rajya Sabha". Times of India. 21 May 2013. Retrieved 30 November 2017.
- ↑ "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Rajya Sabha. Retrieved 25 April 2021.
- ↑ "Former DMK MP Vasanthi Stanley passes away". The News Minute. 28 April 2019. Retrieved 30 April 2021.
- ↑ Parliamentary Debates: Official Report. Council of States Secretariat. 2012. p. 306. Retrieved 30 November 2017.