వాసుదేవ్ కృష్ణాజీ నాయక్

వాసుదేవ్‌ కృష్ణాజీ నాయక్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పదేండ్ల పాటు డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1]

వాసుదేవ్ కృష్ణాజీ నాయక్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1962 జులై 07 నుండి 1967 ఫిబ్రవరి 28
1967 మార్చి 29 నుండి 1972 మార్చి 01

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1957 – 1967
నియోజకవర్గం సుల్తాన్‌బజార్ నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1967 – 1972
నియోజకవర్గం గగన్ మహల్

వ్యక్తిగత వివరాలు

జననం 1920
తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

వాసుదేవ్‌ కృష్ణాజీ నాయక్‌ 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో సుల్తాన్ బజార్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో వివిధ కమిటీలలో సభ్యునిగా, అంచనాల కమిటీ అధ్యక్షునిగా పని చేశాడు. ఆయన 1962లో సుల్తాన్ బజార్ నియోజకవర్గం నుండి, 1967లో గగన్ మహల్ నియోజకవర్గం నుండి జరిగిన వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (27 October 2018). "ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడంలోనూ రికార్డే!". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  2. AP Legislative Assembly (2022). "Vasudev Krishnaji Naik". Archived from the original on 7 జూన్ 2022. Retrieved 7 June 2022.