గగన్ మహల్ శాసనసభ నియోజకవర్గం

గగన్ మహల్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1967లో ఏర్పడిన గగన్ మహల్ నియోజకవర్గం 1978లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం గా ఏర్పడింది.

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1967 గగన్ మహల్ వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ పు కాంగ్రెస్ పార్టీ 15415 ఎ.వెంకటేశ్వర శర్మ పు భారతీయ జనసంఘ్ 7296
1972 గగన్ మహల్ శాంతాబాయి తాల్పల్లీకర్ స్త్రీ కాంగ్రెస్ పార్టీ 14721 జి.నారాయణరావు పు ఎస్.టి.పి.స్ 9023

మూలాలు

మార్చు