వాహినీ ప్రొడక్షన్స్
సినీ నిర్మాణ సంస్థ.
వాహినీ ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, కె. రామనాథ్, ఎ. కె. శేఖర్ మొదలైనవారు.
రకం | లిమిటెడ్ |
---|---|
పరిశ్రమ | మోషన్ పిక్చర్స్ |
పూర్వీకులు | విజయ ప్రొడక్షన్స్, రోహిణి పిక్చర్స్ |
స్థాపన | 1948 |
స్థాపకుడు | మూలా నారాయణస్వామి, మూలా వెంకటరంగయ్య |
ప్రధాన కార్యాలయం | వడపళని, మద్రాస్ , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
చరిత్ర
మార్చుతెలుగు సినిమాల్లో చిత్ర నిర్మాతగా, రచయితగా పేరుగాంచిన మూలా నారాయణ స్వామి వాహిని స్టూడియోను స్థాపించాడు. ఆకాలంలో దక్షిణ ఆసియాలో అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరొందింది. తరువాతి సంవత్సరాల్లో బి.నాగిరెడ్డి వాహిని స్టూడియోను సొంతం చేసుకొని, దానిని విజయ వాహిని స్టూడియోస్ లో విలీనం చేశాడు.[1][2][3][4]
నిర్మించిన సినిమాలు
మార్చు- వందేమాతరం (1939)
- సుమంగళి (1940)
- దేవత (1941)
- భక్త పోతన (1942)
- స్వర్గసీమ (1945)
- యోగి వేమన (1947)
- గుణసుందరి కథ (1949)
- మల్లీశ్వరి (1951)
- పెద్ద మనుషులు (1954)
- బంగారుపాప (1954)
- రాజమకుటం (1959)
- రంగుల రాట్నం (1966)
- బంగారు పంజరం (1968)
మూలాలు
మార్చు- ↑ "The story in a road name - CHEN". The Hindu. 2009-12-07. Retrieved 2020-08-28.
- ↑ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Narayana Swamy Moola పేజీ
- ↑ "Telugu Cinema - Research - "Telugu Cinema - past and the present" by Gudipoodi Srihari". Idlebrain.com. Retrieved 2020-08-28.
- ↑ "Bhatktha Potana (1943) - Anantapur". The Hindu. 2011-12-11. Retrieved 2020-08-28.