వింత శోభనం 1989, మే 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే సంవత్సరం కన్నడ భాషలో వెలువడిన అనంతన అవాంతర అనే శృంగార హాస్య చిత్రం దీనికి మూలం. కన్నడ హాస్యనటుడు, దర్శకుడు కాశీనాథ్ ఈ చిత్రంలో నటించి దర్శకత్వం వహించాడు. తెలుగులో వినోదా పిక్చర్స్ బ్యానర్‌పై పి.జనార్ధనరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

వింత శోభనం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం కాశీనాథ్
నిర్మాణం పి.జనార్ధన రెడ్డి
తారాగణం కాశీనాథ్,
అంజలి
నిర్మాణ సంస్థ వినోదా పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

 • కాశీనాథ్
 • అంజలి సుధాకర్
 • ప్రతిభ
 • ఎం.ఎన్.లక్ష్మీదేవి
 • దినేష్
 • కవిత
 • శంఖనాద అరవింద్
 • రామచంద్ర
 • సరోజా శ్రీశైలన్
 • పుండలీక సేట్
 • ఓమ్‌ గణేష్
 • సిహికహి గీత
 • ఉపేంద్ర

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

 1. కమాన్ కమాన్ మన్మథుడా
 2. నీ చెంత ఉన్నా ఈ విరహమేల
 3. చలికాలం వచ్చె చూడు
 4. నవరాత్రిలోగా పెళ్ళి

మూలాలు మార్చు

 1. web master. "Vintha Sobanam (Kasinath) 1989". indiancine.ma. Retrieved 14 October 2022.